రేమద్దుల 1986 లో 6వ తరగతి విద్యార్థుల ఫొటో ... 30 ఏళ్ళ నాటి మాన స్కూల్ విద్యార్థుల ఫొటో ఇది. ఫొటోలో నాటి రేమద్దుల స్కూల్ స్మృతులను, అప్పటి మిత్రులను వారి జ్ఙాపకాలు చూడగలుగుతున్నాము. అందరు ఒక సారి వాటిని గుర్తుచేసుకొండి.
.... ఫోటొ పంపినందుకు కె.వీరయ్య గారికి మన అందరి తరుపున ధన్యవాదాలు....