Wednesday, January 2, 2019

మా ఊరి ఎన్నికలు...

తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల :
మూడు విడతలుగా
ఈనెల 7 నుంచి 21వరకూ మెదట విడత,
11 నుంచి 25 వరకు రెండో విడతలో
16 నుంచి 30 వరకూ మూడో విడతగా
మన పాన్ గల్ మండలంలో మూడో విడతగా పంచాయతీ ఎన్నికలు




Tuesday, January 1, 2019

కొత్త అడుగులతో...రేమద్దుల

కొత్త అడుగులతో... కొత్త సంవత్సరంలోకి వేళ్ళాదాం...
మన ఊరికి మనం ఏమి ఇస్తున్నాం..., ఏమి ఇవ్వగలం... , 
ఆలోచించండి. ఎన్నో మార్గాలు వున్నాయి...

చిన్న పని సైతం ఊరి మార్పుకు కొంత అయిన ప్రభావం చూపుతుంది. సమస్యలపై దృష్టిపెట్టి, స్పందించగలుగుతే చాలు... పరిష్కారాలు ప్రారంభమౌతాయి...

Thursday, August 9, 2018

స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు...

స్నేహానికి 37సంవత్సరాలు
స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు    ....రేమద్దుల 1994-95 బ్యాచ్‌ 

Tuesday, August 7, 2018

స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు....రేమద్దుల స్కూల్‌

స్నేహితులందరికి...
స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు....
రేమద్దుల స్కూల్‌ 1991-92 బ్యాచ్‌ స్నేహితుల బృందం.

Friday, March 16, 2018

రేమద్దుల స్కూలు విద్యార్దుల విడ్కోలు ... Remaddula

రేమద్దుల స్కూలు 2017-18 బ్యాచ్ 10వ తరగతి విద్యార్దుల 
విడ్కోలు సమావేశం 12.03.2018 న జరిగింది.  
విద్యార్దులు పరిక్షలు బాగా వ్రాయాలని కొరుతూ శుభాకాంక్షలు... 


Sunday, March 11, 2018

రేమద్దుల స్కూలు స్వయం పరిపాలన దినోత్సవం... Remaddula

స్వయం పరిపాలన దినోత్సవం...
2017-18 బ్యాచ్ విద్యార్దులు... రేమద్దుల స్కూలు

Sunday, January 21, 2018

రేమద్దుల లో సంక్రాంతి క్రీడోత్సవాలు... Remaddula

రేమద్దుల గ్రామంలో SFI DYFI యువజన సంఘాల ఆధ్వర్యంలో సంక్రాంతి పండగ రోజున క్రీడోత్సవాలు నిర్వహించడం జరిగింది. క్రీడోత్సవాల ముగింపు సందర్బంగా రేమద్దుల గ్రామంలో బహుమతుల ప్రదానోత్వవం జరిగింది బహుమతుల ప్రదానంకు విచ్చేసిన గ్రామ సర్పంచ్ శ్రీమతి నాగమ్మ గారు గ్రామ జడ్పీటీసీ వేణుగోపాల్ గారు, గ్రామ మాజి సర్పంచ్ ఎండీ జబ్బార్ గారు, బీసీ సంగం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కిల్లే గోపాల్ గారు dyfi గ్రామ కార్యదర్శి భాస్కర్ & అంజి గారు అందులో భాగంగా ప్రజనాట్య మండలి కళాకారులు తమ కళా రూపాలను ప్రదర్శించారు.