Monday, April 29, 2019
Friday, April 26, 2019
Monday, April 8, 2019
Sunday, April 7, 2019
రేమద్దుల లో అంబలి కేంద్రం...
ఈ ఎండాకాలం మన రేమద్దుల ఊరి ప్రజల కోసం డేగ వారి కుటుంబం 06.04.2019 అంబలి కేంద్రం ప్రారంభించారు. ఎండాకాలం అంబలి ఎంతో మంచిది. కానీ మారిన ఈ కాలం లో అంబలి చాలా తక్కువ మంది కాస్తున్నారు. అంబలి తాగాలి అనిపించిన వాళ్ళందరి కోసం ఈ అంబలి కేంద్రం ఏర్పాటు చేసారు. ఈ అవకాశాన్నిఊరి ప్రజలు సద్వినియోగం చేసుకోగలరు.
Saturday, April 6, 2019
Friday, April 5, 2019
రేమద్దుల స్కూల్ 34 సంవత్సరాల క్రితం దిగిన ఈ ఫోటో...
రేమద్దుల స్కూల్ 10వ తరగతి ప్రారంభమై 3-4 బ్యాచ్ లు రద్దయ్యాయి. తరువాతి రేమద్దుల లో 1980-81 బ్యాచ్ తిరిగి పదవ తరగతి ప్రారంభమైంది. ఈ బ్యాచ్ నుండి ఇప్పటివరకు పదవ తరగతి వరుసగా నడుస్తున్నది.
రేమద్దుల స్కూల్ 1980-81 బ్యాచ్...
దాదాపుగా 34 సంవత్సరాల క్రితం దిగిన ఈ ఫోటో 1985లోధనుంజయ్ , పి వెంకటస్వామి, రాజోలు రావు, ఎండి ఖయ్యుం, ఎం విజయబాబు...
వీరితో పాటు బ్యాచ్ లో ప్రభాకర్, వెంకటరమణ,,రమణారెడ్డి జయమ్మ, రమణ, నారాయణ, నాగిరెడ్డి, బుచ్చి రెడ్డి తదితరులతో దాదాపుగా 30 మంది విద్యార్థులు ఉన్నారు.
ఫోటో పంపించిన ఎం విజయబాబు గారికి ధన్యవాదాలు...

Subscribe to:
Posts (Atom)