2007-08 బ్యాచ్ విద్యార్థుల ఫొటో ...
రేమద్దుల 2007-08 బ్యాచ్ విద్యార్థుల ఫొటో ...
దాదాపు 8 ఏళ్ళ నాటి మాన స్కూల్ విద్యార్థుల నేటి ఫొటో ఇది.
ఫొటోలో నాటి రేమద్దుల స్కూల్ స్మృతులను, మిత్రులను వారి జ్ఙాపకాలు చూడగలిగాము.
..... ఫోటొ పంపినందుకు సి.వై.రెడ్డి గారికి , రమేష్ గారికి , మన అందరి తరుపున ధన్యవాదాలు....
ReplyDeleteఫోటో ! మా బ్యాచుది యిది
నేటిది! మిత్రులది కథలనేకము గానన్
మేటిగ బెట్టితి మిచటన్
వాటిని అపుడపుడు జూడ వాటము గూడన్