రేమద్దుల గ్రామ సర్పంచ్ గా (2019)
టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మోటూరి మంజుల గారు బిజెపి మద్దతుతో విజయం సాధించారు.
సి.పి.ఎం. పార్టీ అభ్యర్థి గుంటి పద్మ గారి పై 314 ఓట్ల అధిక్యం తో విజయం సాధించారు.
నూతన సర్పంచ్ మోటూరి మంజుల గారికి శుభాకాంక్షలు....
టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మోటూరి మంజుల గారు బిజెపి మద్దతుతో విజయం సాధించారు.
సి.పి.ఎం. పార్టీ అభ్యర్థి గుంటి పద్మ గారి పై 314 ఓట్ల అధిక్యం తో విజయం సాధించారు.
నూతన సర్పంచ్ మోటూరి మంజుల గారికి శుభాకాంక్షలు....
విజయం సాదించిన వార్డ్ సభ్యులు వార్డ్ ల వారిగా...
2వ వార్డ్ గొంది లక్మమ్మ (భర్త: రామేశ్వర్ రెడ్డి) TRS
3వ వార్డ్ చింతకుంట లక్ష్మి (భర్త: బ్రహ్మానంద రెడ్డి) TRS
5వ వార్డ్ మహంకాళి హన్మంత్ (తండ్రి: పోషయ్య) TRS
6వ వార్డ్ మోటూరి శివయ్య (తండ్రి: బుడ్డయ్య) TRS
7వ వార్డ్ గంధం రాంబాబు (తండ్రి: బిచ్చన్న) TRS
10వ వార్డ్ గొల్లకుంట రాములమ్మ (భర్త: రాములు) TRS
12వ వార్డ్ సిరిగిరి కురుమయ్య (తండ్రి:నరసింహ) TRS
1వ వార్డ్ రేగుచెట్టు అనురాధ (భర్త: రాజు ) CPM
8వ వార్డ్ కావలి బాలనాగమ్మ ( భర్త: బాలకృష్ణ ) CPM
11వ వార్డ్ ఉద్యాల కాశమ్మ (భర్త: పరమేష్(టీటర్)) CPM
4వ వార్డ్ మల్రెడ్డి బాబురెడ్డి (తండ్రి: కీ.శే. చిన్న బక్కారెడ్డి) BJP
9వ వార్డ్ ఎద్దుల రవీందర్ రెడ్డి (తండ్రి: గంగి రెడ్డి) CONG
రేమద్దుల మాజీ సర్పంచులు వారి పార్టీలు, వివరాలు...
2013 మీ దిండ్ల నాగమ్మ ( కృష్ణయ్య ) - సిపిఎం
2007 పోతే దార్ యాదగిరి చారి (స్వామి ఆచారి) - కాంగ్రెస్
... రేగు చెట్టు అలివేల ( చంద్రయ్య ) - కాంగ్రెస్
... మహమ్మద్ జబ్బార్ - సిపిఎం
... ఇట్టే రామ్ రెడ్డి - కాంగ్రెస్
No comments:
Post a Comment