రేమద్దుల గ్రామంలో పదవ తరగతి విద్యార్థులకు 2005 - 06 సంవత్సరపు పూర్వ విద్యార్థులు పరీక్ష సామాగ్రిని బహూకరించారు.
ఈ కార్యక్రమంలో హెచ్ఎం లత గారు ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు రాజేందర్, రాములమ్మ, చంద్రయ్య, ఒరే రాములు బాలమ్మ, రామచంద్రయ్య లు పాల్గొన్నారు. పూర్వ విద్యార్థులకు హెచ్ఎం లత గారు అభినందనలు తెలియజేశారు.

No comments:
Post a Comment