Sunday, January 21, 2018

రేమద్దుల లో సంక్రాంతి క్రీడోత్సవాలు... Remaddula

రేమద్దుల గ్రామంలో SFI DYFI యువజన సంఘాల ఆధ్వర్యంలో సంక్రాంతి పండగ రోజున క్రీడోత్సవాలు నిర్వహించడం జరిగింది. క్రీడోత్సవాల ముగింపు సందర్బంగా రేమద్దుల గ్రామంలో బహుమతుల ప్రదానోత్వవం జరిగింది బహుమతుల ప్రదానంకు విచ్చేసిన గ్రామ సర్పంచ్ శ్రీమతి నాగమ్మ గారు గ్రామ జడ్పీటీసీ వేణుగోపాల్ గారు, గ్రామ మాజి సర్పంచ్ ఎండీ జబ్బార్ గారు, బీసీ సంగం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కిల్లే గోపాల్ గారు dyfi గ్రామ కార్యదర్శి భాస్కర్ & అంజి గారు అందులో భాగంగా ప్రజనాట్య మండలి కళాకారులు తమ కళా రూపాలను ప్రదర్శించారు.1 comment: