30.04.2017 ఈరోజు ఉదయం స్నేహితులం కలసి ( వీరయ్య, అస్మత్, రాము)
వీరేందరు సారును (సైన్స్) హైదరాబాద్ లో ఇంటికి వేళ్ళి కలిశాము.
ఆపరేషన్ అయింది. తక్కువగా ఉంటే తప్పనిసరి గా మీ సమ్మేళనం కు వస్తానన్నాడు.
రేమద్దుల 1991-92 సం. 10వ తరగతి బ్యాచ్. వారి ఇంటికి వేల్లడంతో సారు చాల సంతోషంగా పిలైనారు. 25 సంవత్సరాల తరువాత మొదటి సారి కలిశాము. చూడగానే సారును వెంటనే గుర్తుపట్టలేక పోయాము.

No comments:
Post a Comment