Monday, September 2, 2013

మా ఊరులో ఘనంగా బోనాల పండగ

            మంగళవారం 27.08.2013 న  బోనాల పండగను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఇళ్ళ నుండి మహిళలు, అమ్మాయిలు ప్రత్యేకంగా అలంకరించిన బోనలను తలపై పెట్టుకొని ఊరేగింపుగా గుడికి చేరుకున్నారు. గుడి చుట్టూ ప్రదక్షణలు చేశరు. నైవేద్యన్ని సమర్పించి భక్తులు మోక్కులు తీర్చుకున్నరు. గ్రామం  అంతా పండుగ వాతావరణాన్ని తలపించింది.

No comments:

Post a Comment