Tuesday, September 3, 2013

కులమతాలకు అతీతంగా వనవాసం


             
             గురువారం 29.08.2013 న రేమద్దుల గ్రామంలో కులమతాలకు అతీతంగా వనవాసం (ఉర్స్)పండుగ జరుపుకున్నారు. గ్రామంలో అన్ని కుటుంబల సభ్యులు గ్రామ శివారుకు వెళ్ళి (ఉర్స్) కందూరు పండుగ చేశారు. యాబై ఏళ్ళుగా ఏటా ఈ పండుగను జరుపుకొవడం  ఇక్కడ అనవాయితి. 

No comments:

Post a Comment