Friday, April 5, 2019

40 సంవత్సరాల క్రితం స్కూల్ లో దిగిన ఫోటో...

రేమద్దుల లో 1978లో మీరు 9వ తరగతి లో దిగిన ఫోటో..
రేమద్దుల స్కూల్ బ్యాచ్ 1979-80. కానీ రేమద్దుల లో అప్పుడు 10 వ తరగతి లేదు.
S Venkataiah, Parameswarachari, NandaKumar, Sulochana, Aruna, Bhanumathy Thirupathaiah, Kurmaiaiah, Rajashekar Shetty, Rangareddy... etc

ఫోటో పంపించిన రంగా రెడ్డి గారికి, నంద కుమార్ గారికి ధన్యవాదాలు.

1 comment:


  1. ఫోటో బాగుందండి
    1978 ఆల్ బాయ్స్ ఓన్లీ :)

    2019 ఫోటో లో‌ ( కొన్నాళ్ళ క్రితం ఫోటో ) అమ్మాయిలు ముందు వరుసల లో వున్నారు

    మంచి అభివృద్ధి


    ReplyDelete