Wednesday, April 3, 2019

రేమద్దుల హైస్కూళ్లలో డిజిటల్ పాఠాలు...

రేమద్దుల గ్రామ ఉన్నత పాఠశాలలో 16.02.2019 రోజు, "ప్రధాన మంత్రి గ్రామీణ్‌ డిజిటల్‌ సాక్షరత అభియాన్‌(PMGDISHA)" పథకం క్రింద డిజిటల్ అక్షరాస్యతను కల్పించేందుకు డిజిటల్ క్లాస్ రూమ్స్ ఓపెన్ చేయడం జరిగినవి. దీనిని "డిజిటల్ ఇండియా ప్రోగ్రాము"లో భాగంగా చేపట్టనున్నారు.

రేమద్దుల గ్రామ సర్పంచ్ మంజుల, మరియు భర్త తిరుపతయ్య గారు , ఎంపీటీసీ వేణు గోపాల్ గారు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు లత గారు మరియు తదితరులు పాల్గొనడం జరిగినది.







1 comment:

  1. ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు విద్యాభోధన అందించాలి. ఇలాంటి డిజిటల్ పాఠాల వల్ల విద్యార్థులు ఇంకా సులభంగా పాఠాలు అర్థం చేసుకుంటారు. ప్రయివేటు పాఠశాలల్లో చదువుకోలేని విద్యార్థులకు ఇలాంటి పథకాలు వరం అని చెప్పాలి.
    👏👏👏👏👏

    ReplyDelete